Mini Tank Bund Hyderabad, crocodile In Saroornagar Cheruvu Hyderabad - Sakshi
Sakshi News home page

మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి

Published Fri, Mar 5 2021 7:46 AM | Last Updated on Fri, Mar 5 2021 10:47 AM

Crocodile In Saroornagar Cheruvu In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు.

చదవండి: డ్యాన్సర్‌కు రూ.11.75 లక్షల టోకరా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement