'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా' | bjp leader nagam janardhan reddy slams trs govt over corruption | Sakshi
Sakshi News home page

'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా'

Published Tue, Sep 20 2016 1:32 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా' - Sakshi

'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా'

హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
ఎంసెట్-2 లీకేజీ విషయంలో మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని ?  నాగం ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం పాలమూరు జిల్లాకు అన్యాయం చేయొద్దని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement