సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బుధవారం మధ్యాహ్నం బాంబు అమర్చామంటూ వచ్చిన అపరిచిత వ్యక్తి చేసిన కాల్‌తో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. డాగ్ స్వ్కాడ్, బాంబు స్క్వాడ్‌తో స్టేషన్‌లో ప్రయాణికుల లగేజితోపాటు అణువణువూ శోధిస్తున్నారు.