కుషాయిగూడలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్(ఎన్‌ఎఫ్‌సీ) కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు వచ్చింది.
కుషాయిగూడలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్(ఎన్‌ఎఫ్‌సీ) కాంప్లెక్స్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో బాంబు పెట్టామంటూ గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయటంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడి వారిని ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం అణువణువూ గాలిస్తున్నారు.