క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి: బుకీల అరెస్టు | Bookies arrested at Cricket betting camp | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి: బుకీల అరెస్టు

Published Thu, Apr 21 2016 7:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

Bookies arrested at Cricket betting camp

హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై బుధవారం అర్థరాత్రి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకుని, రూ.87వేలను స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా 8 సెల్‌ఫోన్లు, ఒక కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని, నిందితులను నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement