పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ.. | Boy killed in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళుతూ..

Published Wed, Apr 27 2016 8:08 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Boy killed in road accident

పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్ళిన ఓ వ్యక్తిని డీసీఎం డీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం పెద్ద అంబర్‌పేట పద్మావతి కాలనీలో జరిగింది. పదో తరగతి చదువుతున్న సాయిరామ్ (15) పెళ్లి పత్రికలు పంచడానికి ద్వి చక్రవాహనంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement