బీపీఈడీ, డీపీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా | BPED, DPED semesters to get delayed | Sakshi
Sakshi News home page

బీపీఈడీ, డీపీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Published Sun, Apr 9 2017 2:29 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

BPED, DPED semesters to get delayed

హైదరాబాద్‌: ఓయూ పరిధిలో ఈ నెల 10(సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సిన బీపీఈడీ, ఎంపీఈడీ రెగ్యులర్‌ విద్యార్థుల 4వ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. బీపీఈడీ, డీపీఈడీ బ్యాక్‌లాగ్‌ 1, 2, 3వ సెమిస్టర్‌ పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement