వీధి కుక్కను కొట్టి చంపిన వ్యక్తులపై కేసు | case filed on two people, who killed dog | Sakshi
Sakshi News home page

వీధి కుక్కను కొట్టి చంపిన వ్యక్తులపై కేసు

Published Mon, May 9 2016 6:47 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

case filed on two people, who killed dog

హయత్‌నగర్: కుక్కను కొట్టి చంపిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన హైదరాబాద్లోని భాగ్యలతాకాలనీలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..భాగ్యలతకాలనీలో తిరుగుతున్న ఓ వీధి కుక్కను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయంపై ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తన్నారు. చనిపోయిన కుక్కను పోస్టుమార్టంకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement