వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్
Published Wed, Oct 12 2016 12:34 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement