చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు | Chandrababu naidu to tour in Davos from Jan 19 to jan 24 | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

Published Sat, Jan 9 2016 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 PM

చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 19 నుంచి 24 వరకూ దావోస్‌లో చంద్రబాబు పర్యటిస్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో చంద్రబాబు వెంట 9 మంది సభ్యుల బృందం వెళ్లనున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా దావోస్‌ పర్యటన ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement