
చెన్నై సూపర్ కింగ్స్
బ్యాట్‌తో హెలికాప్టర్ షాట్లే కాదు బంతితో అదరగొడతానంటున్నాడు ధోని. చాంపియన్స్ లీగ్ టీ20లో భాగంగా ఈ రోజు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో సరదాగా బౌలింగ్ చేసిన ధోని బంతిని గింగిరాలు తిప్పుతూ ఉల్లాసంగా కనిపించాడు.