మహిళ మెడలో చైన్ స్నాచింగ్ | Chian sancting from women at medipally | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో చైన్ స్నాచింగ్

Published Sun, May 8 2016 9:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

Chian sancting from women at medipally

హైదరాబాద్‌సిటీ: చైన్‌ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చైన్‌ స్నాచర్ల ఘటనలతో మహిళలు ఒంటరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు.  తాజాగా మేడిపల్లి పరిధిలోని పిర్జాదిగూడలో ఆదివారం మహిళ మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వరలక్ష్మి అనే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement