ఆడుకుంటున్న ఓ చిన్నారి మెట్లపై నుంచి జారిపడి తీవ్రగాయలైన సంఘటన బుధవారం నాగోల్‌లోని మమతా నగర్‌లో జరిగింది. బీహార్‌కు చెందిన ఓ కుటుంబ మమతానగర్‌లో జీ ఫ్లస్ వన్ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అరవింద్‌కుమార్ (3) మెట్లపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.
జారిపడిన చిన్నారి - తీవ్రగాయాలు
Published Wed, Sep 30 2015 4:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement