
భారత్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న హైదరాబాద్
వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంతో నగరంలో క్రికెట్ ప్రేమికుల సంబరాలు అంబరాన్ని అంటాయి.
హైదరాబాద్: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం సాధించడంతో నగరంలో క్రికెట్ ప్రేమికుల సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు ప్రాంతాల్లో రోడ్లుపైకి వచ్చి అభిమానులు నృత్యాలు చేశారు. జాతీయ జెండాలు చేతబట్టి తమ దేశ భక్తిని చాటారు. వీధుల్లో బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.