గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ
Published Thu, Oct 6 2016 11:35 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీయ్యారు. రాజ్భవన్లో గురువారం ఉదయం గవర్నర్ను కలిసి దసరా నుంచి ఏర్పడనున్న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించిన వివరాలను సీఎం వివరించారు. బతుకమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా గవర్నర్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
Advertisement
Advertisement