రిజర్వేషన్లు పెంచుతాం: కేసీఆర్ | cm kcr met with BC commission members | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు పెంచుతాం: కేసీఆర్

Published Thu, Oct 27 2016 8:00 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

రిజర్వేషన్లు పెంచుతాం: కేసీఆర్ - Sakshi

రిజర్వేషన్లు పెంచుతాం: కేసీఆర్

హైదరాబాద్: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను ఎగువకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వివిధ కులాల స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు ఇవ్వాలని, ప్రతిపాదనలు చేయాలని చెప్పారు.

గురువారం సీఎంతో బీసీ కమిషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ల శాతం పెంచేందుకు అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంటుకు పంపిస్తామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement