కోటి రూపాయలకుపైగా నొక్కేసిన సీఎంఎస్ సిబ్బంది | CMS staff arrest | Sakshi
Sakshi News home page

కోటి రూపాయలకుపైగా నొక్కేసిన సీఎంఎస్ సిబ్బంది

Published Thu, Apr 30 2015 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

కోటి రూపాయలకుపైగా నొక్కేసిన సీఎంఎస్ సిబ్బంది

కోటి రూపాయలకుపైగా నొక్కేసిన సీఎంఎస్ సిబ్బంది

హైదరాబాద్: సీఎంఎస్(క్యాస్ మేనేజ్మెంట్ సర్వీస్) కస్టోడియన్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి కోటి రూపాయలకుపైగా స్వాహా చేశారు.  ఏటీఎంలలో నగదును పెట్టే బాధ్యతను సీఎంఎస్‌ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ఏటీఎంలలో నగదు పెట్టవలసిన సిబ్బంది పెట్టకుండా వాళ్లే కొట్టేశారు.

కొంతమంది సిబ్బంది కలసి కోటి రూపాయలకు పైగా నొక్కేశారు. సీఎంఎస్ సంస్థ ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement