హైదరాబాద్: హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం ఆయన భూమి పూజ చేశారు.
302 కోట్ల రూపాయల వ్యయంతో ఈ భవాన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కమాండ్ కంట్రోల్ భవనానికి శంకుస్థాపన
Published Sun, Nov 22 2015 10:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement