కంగ్రాట్స్ అరుణ్ జైట్లీజీ: కవిత | congrats arunjaitly says kavita | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్ అరుణ్ జైట్లీజీ: కవిత

Published Mon, Feb 29 2016 2:55 PM | Last Updated on Mon, Aug 20 2018 5:17 PM

congrats arunjaitly says kavita

హైదరాబాద్: పార్లమెంట్లో సోమవారం 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బడ్జెట్లో మౌళిక అంశాలకు, ఆరోగ్యం, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ కెటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రం పొందే ప్రయోజనం గురించి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement