భార్యాభర్తల అదృశ్యం.. కేసు నమోదు | couple missing and case filed at hayathnagar police station | Sakshi
Sakshi News home page

భార్యాభర్తల అదృశ్యం.. కేసు నమోదు

Published Fri, Jun 24 2016 11:57 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

couple missing and case filed at hayathnagar police station

హైదరాబాద్‌: భార్యాభర్తలు అదృశ్యమైన సంఘటనకు సంబంధించి శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. సురేష్ కుమార్(36), సూర్య భారతి(34) అనే భార్యాభర్తలు నిన్న(గురువారం) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరుకు వ్యక్తిగత పనిపై వెళ్లారు. వెళ్లేటప్పుడు ఈ విషయం కుమార్తెకు చెప్పారు. కానీ వారు గమ్యస్థానానికి చేరలేదు. వాళ్ల మొబైల్‌ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ అని వస్తోంది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement