ఓయూ పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ నాగేశ్వర్‌మంగళవారం తెలిపారు.
హైదరాబాద్: ఓయూ పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డెరైక్టర్ నాగేశ్వర్ మంగళవారం తెలిపారు.
హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.