‘సానియాకు డీఎన్‌ఏ పరీక్ష చేయండి’ | do DNA test to Sania | Sakshi
Sakshi News home page

‘సానియాకు డీఎన్‌ఏ పరీక్ష చేయండి’

Published Mon, Jul 11 2016 2:26 PM | Last Updated on Fri, Sep 28 2018 8:12 PM

do DNA test to Sania

చిన్నారి సానియాను చైల్డ్‌వెల్ఫేర్ కమిటీకి అప్పగించాలని రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్నారిని ఎవరికి అప్పగించాలనే విషయమై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

 

ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చిన్నారి సానియాకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు సానియా బాధ్యతను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చూసుకుంటుందని పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement