ఆంధ్రప్రదేశ్ కెన్నెల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షోకు నగరంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి శునకాలు హాజరయ్యాయి. రాజ‘భౌ’గాన్ని ప్రదర్శించాయి.ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ఈస్ట్‌మారేడుపల్లిలోని జీహెచ్‌ఎంసీ క్రీడామైదానం వేదికయింది.ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగింది.
7 గ్రూపులుగా నిర్వహించిన ఈ పోటీల్లో 35 రకాలకు చెందిన 253 శునకాలు పాల్గొన్నాయి. విన్యాసాలతో సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి.
శునక షోయగం
Published Mon, Nov 11 2013 5:13 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement