త్వరలోనే డీఎస్సీ | dsc annoncement will soon | Sakshi
Sakshi News home page

త్వరలోనే డీఎస్సీ

Published Wed, Mar 16 2016 11:59 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

dsc annoncement will soon

హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరనున్నాయి. త్వరలోనే డీఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేస్తామని చెప్పారు. మే 1న టెట్ నిర్వహిస్తున్నామని అన్నారు.

బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయని కడియం అన్నారు. త్వరలోనే విద్యావ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement