'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు' | employees promotions not consider on merit basis, says muralikrishna | Sakshi
Sakshi News home page

'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు'

Published Fri, Aug 28 2015 5:21 PM | Last Updated on Sat, Aug 18 2018 8:27 PM

'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు' - Sakshi

'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు'

హైదరాబాద్ : మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలనుకోవడం సరికాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా పాత పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేఖత ఉందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement