పండ్ల గోదాములపై దాడి: వ్యాపారి అరెస్ట్ | fruit businessman arrested in hyderabad | Sakshi
Sakshi News home page

పండ్ల గోదాములపై దాడి: వ్యాపారి అరెస్ట్

Apr 28 2016 8:18 AM | Updated on Aug 21 2018 6:12 PM

పాతబస్తీలో పలు మామిడిపండ్ల గోదాములపై పోలీసులు గురువారం దాడి చేశారు.

హైదరాబాద్ : పాతబస్తీలో పలు మామిడిపండ్ల గోదాములపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా గోదాముల్లో పండ్లను రసాయనాలతో పండిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పండ్ల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement