తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి | G kishan reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Published Thu, Aug 27 2015 1:08 PM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

G kishan reddy takes on kcr govt

హైదరాబాద్ : సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా జరపాలని కేసీఆర్ సర్కార్ను ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో కిషన్రెడ్డి మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 17న జరిపితే ముస్లింలు బాధపడతారనడం సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ విమోచన పోరాటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని ఎందుకు డిఆండ్ చేశారని కిషన్రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ను ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement