జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 150 వార్డుల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం 150 వార్డుల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజించారు. వీటి ముసాయిదా వివరాలను జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలు తెలిపేందుకు వారంపాటు గడువు విధించారు.