
ఓట్..కైట్
నెక్లెస్ రోడ్డులో కైట్ ఫెస్టివల్ అదిరింది. వందలాది మంది యువతీ యువకులు..
నెక్లెస్ రోడ్డులో కైట్ ఫెస్టివల్ అదిరింది. వందలాది మంది యువతీ యువకులు...రకరకాల కైట్స్ ఎగురవేసి ఆనందాన్ని ఆస్వాదించారు. సరదాగా కొందరు పొలిటికల్ పతంగులను సైతం ఎగురవేసి సందడి చేశారు. కేసీఆర్, మోదీ, ఎంపీ అసద్, కాంగ్రెస్ గుర్తులున్న కైట్స్ ఫెస్టివల్‌లో ఎక్కువగా దర్శనమిచ్చాయి.
-సాక్షి, సిటీబ్యూరో