బంగారు షాపునకు కన్నం.. నగలు చోరీ | gold, silver ornaments robbed in jewellery shop | Sakshi
Sakshi News home page

బంగారు షాపునకు కన్నం.. నగలు చోరీ

Published Tue, Sep 15 2015 10:02 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

gold, silver ornaments robbed in jewellery shop

హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్లో ఓ బంగారు షాపులో దొంగతనం జరిగింది. బీఎన్ రెడ్డి నగర్లోని శ్రియ జ్యుయలరీ షాపు గోడకు దొంగలు కన్నం వేసి చోరీ చేశారు. షాపులోని బంగారం, వెండి ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement