'అసెంబ్లీని ప్రభుత్వం బుల్డోజ్‌ చేసింది' | Govenment buldoged assembly sessions, says BJP leader Kishan Reddy | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీని ప్రభుత్వం బుల్డోజ్‌ చేసింది'

Published Mon, Mar 27 2017 6:33 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'అసెంబ్లీని ప్రభుత్వం బుల్డోజ్‌ చేసింది' - Sakshi

'అసెంబ్లీని ప్రభుత్వం బుల్డోజ్‌ చేసింది'

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ కులాలకు, మతాలకు తాయిలాలు ప్రకటిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నా తమిళనాడు తరహాలో ఇక్కడా ముస్లిం రిజర్వేషన్లు తెస్తాం అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కరువు, హైదరాబాద్ రోడ్లు, జింకల వేట వంటి అంశాలను అసెంబ్లీలో లేవనెత్తినా ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. 
 
తమకు అనుకూలంగా ఉన్న అంశాలపై మాత్రమే ప్రభుత్వం స్పందిస్తోందని తెలిపారు. ప్రతికూలంగా ఉన్న అంశాలను పట్టించుకోకుండా సభను అధికార పక్షం బుల్డోజ్ చేసిందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement