హైదరాబాద్: హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఉదయం హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చింది. ఆస్తుల వేలానికి సంబంధించి MSTCతో పాటు మరో మూడు కంపెనీలపై అధ్యయనం చేస్తామని కమిటీ సభ్యులు కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ కేసు మధ్యాహ్నానికి వాయిదా
Published Mon, Dec 14 2015 12:17 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement