నిమజ్జన వైభవం
గంగ ఒడిలో సేదతీరేందుకు గణనాథుడు ఘనంగా తరలివెళ్లాడు. ఆదివారం ఉదయం నుంచే అట్టహాసంగా వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రేటర్ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనాలు జరిగాయి.
హుస్సేన్‌సాగర్, కాప్రా చెరువు, కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు, సరూర్‌నగర్‌లోని మినీట్యాంక్‌బండ్, గచ్చిబౌలిలోని దుర్గం చెరువు, గండిపేట్, సఫిల్‌గూడ చెరువులలో నిమజ్జనం జరిగింది.
- సాక్షి, సిటీబ్యూరో