'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణం' | IndraKaran Reddy conducts Temples development review meeting | Sakshi
Sakshi News home page

'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణం'

Published Sat, Feb 13 2016 2:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణం'

'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణం'

హైదరాబాద్: కామన్ గుడ్ ఫండ్ కోసం రూ. 100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఆలయాలు, వాటి అభివృద్ధి పనులు అంశంపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రామాలయాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పురాతన, చారిత్రాత్మక ఆలయాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement