ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ
Published Sat, Jul 23 2016 2:31 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం రెహమాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కస్టడీ ముగిసిన మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
Advertisement
Advertisement