హైదరాబాద్ : హరితహారంలో భాగంగా మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లు ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లో హరితహారంపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం అమలుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కలు నాటడమే కాదు, సంరక్షించాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోయాలని కేసీఆర్ ఆదేశించారు.
హరితహారంపై కేసీఆర్ సంతృప్తి
Published Fri, Jul 15 2016 3:23 PM | Last Updated on Thu, Sep 13 2018 5:04 PM
Advertisement
Advertisement