పెద్దమ్మగుడిలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు | KCR to make pujas for his 62th birth day in Peddamma gud temple | Sakshi
Sakshi News home page

పెద్దమ్మగుడిలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

Published Wed, Feb 17 2016 3:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

KCR to make pujas for his 62th birth day in Peddamma gud temple

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 62వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమ్మగుడిలో జన్మదిన వేడుకులు ఘనంగా జరిగాయి. పెద్దమ్మగుడిలో అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్దమ్మగుడిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేసీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement