తెలుగుమీడియం వారికి అవకాశం ఇవ్వాలి | Kodandaram's massive rally on unemployment | Sakshi
Sakshi News home page

తెలుగుమీడియం వారికి అవకాశం ఇవ్వాలి

Published Mon, Feb 6 2017 1:58 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

తెలుగుమీడియం వారికి అవకాశం ఇవ్వాలి - Sakshi

తెలుగుమీడియం వారికి అవకాశం ఇవ్వాలి

హైదరాబాద్‌: నిరుద్యోగ యువతకు వెంటనే పని చూపించాలనే డిమాండ్‌తో ఈ నెల 22న నిర్వహించనున్న నిరుద్యోగుల నిరసన ర్యాలీ పోస్టర్‌ను తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ఎం. కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖళీగా ఉన్నాయన్నారు. గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్‌లో తెలుగుమీడియం వారికి అవకాశం ఇవ్వాలని కోదండరాం కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement