సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం | m.venkaih naidu ealation to suresh prabhu seat | Sakshi
Sakshi News home page

సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం

Published Tue, May 31 2016 3:37 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం

సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం

సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేశ్ ప్రభు పోటీ చేస్తున్నందుకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. తన మిత్రుడు సురేశ్ ప్రభు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement