జగద్గిరిగుట్టలోని లక్ష్మీట్రేడర్స్ కిరాణా షాపులో సుభాష్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
జగద్గిరిగుట్టలోని లక్ష్మీట్రేడర్స్ కిరాణా షాపులో సుభాష్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అదే కిరాణా షాపు యజమానిగా గుర్తించారు. మంగళవారం రాత్రి సమయంలో ఉరివేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.