రాబడి తగ్గే ప్రమాదం: శ్రీనివాస్గౌడ్ | mla sreenivas goud worried about big nots cacellation | Sakshi
Sakshi News home page

రాబడి తగ్గే ప్రమాదం: శ్రీనివాస్గౌడ్

Published Sat, Nov 19 2016 2:33 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

mla sreenivas goud worried about big nots cacellation

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో దీర్ఘకాలిక ప్రయోజనాలేమోకాని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం సచివాలయం మీడియా పారుుంట్ వద్ద మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను వినూత్నంగా ప్రవేశపెడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో నోట్ల రద్దు వల్ల రాబడి తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలను కొనసాగింపునకు తక్షణమే కేంద్రం రూ.10 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement