గ్యాంగ్స్టర్ నయీం అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం అనుచరుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో అనుచరుడు నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం బినామీ సంజీవరెడ్డికి అనుచరుడిగా నరేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు.