న్యూ ఫ్రెండ్స్... | new friends | Sakshi
Sakshi News home page

న్యూ ఫ్రెండ్స్...

Published Mon, Jan 19 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

న్యూ ఫ్రెండ్స్...

న్యూ ఫ్రెండ్స్...

బాలీవుడ్ కలల రాణి కత్రినా కైఫ్ కొత్త స్నేహం మొదలెట్టింది. రణబీర్ కపూర్ ఉండగా మధ్యలో ఈ దోస్తానా ఎవరనేగా..! బాయ్ కాదు... గాళ్‌ఫ్రెండ్! డేటింగ్‌షిప్‌ల్లో మునిగితేలుతున్న తారా లోకంలో వినడానికి కాస్త కొత్తగా ఉన్నా... ఇది నిజం. ఇటీవల ఓ కమర్షియల్ షూట్ సందర్భంగా కెనడా నటి లీసారెతో మాంచి దోస్తీ ఏర్పడింది. ఇద్దరూ గంటల కొద్దీ... తమ ట్రావెల్ ప్లాన్స్, ఇతర విషయాలను షేర్ చేసుకున్నారు. వింటర్‌లో స్కిన్ కేర్ గురించిన టిప్స్ ఒకరికొకరు చెప్పుకున్నారు. మొత్తానికి ఇద్దరు భామలూ ముచ్చట్లతో ఉల్లాసంగా గడిపారనేది ఓ వెబ్‌సైట్ కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement