టుడే న్యూస్‌ అప్‌డేట్స్ | News Updates for the day of 21st January 2017 | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్

Published Sat, Jan 21 2017 8:25 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

News Updates for the day of 21st January 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ భన్వర్‌లాల్ నేడు భద్రాచలంలో పర్యటన
తెలంగాణ : భద్రాద్రి జిల్లాలో రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
తెలంగాణ : ఇవాళ మహబూబ్‌నగర్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందం పర్యటన.

ఆంధ్రప్రదేశ్ : నేడు ఆంధ్రా యూనివర్శిటీలో పీవీ స్మారక ఉపన్యాస కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో గోరటి వెంకన్నకు లోక్‌నాయక్‌ పురస్కార ప్రదానం.
స్పోర్ట్స్‌ : నేటి నుంచి హాకీ ఇండియా లీగ్. తొలి మ్యాచ్‌లో తలపడనున్న దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement