ఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలిదశ నోటిఫికేషన్ వెలువడనుంది.
ఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు మంగళవారం నుంచి జరగనున్నాయి.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు నేటి నుంచి పున:ప్రారంభంకానున్నాయి. శాసనసభలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై, మండలిలో మైనార్టీ సంక్షేమంపై చర్చ జరగనుంది.
తెలంగాణ : రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేడు వరంగల్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ : ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. నేడు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు.
స్పోర్ట్స్ : నేడు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికలు.