ఉప్పల్‌లో పోలీసుల తనిఖీలు | police attacks on gambler center | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో పోలీసుల తనిఖీలు

Published Thu, Apr 14 2016 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

police attacks on gambler center

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 80 వేల నగదు, 16 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసున్నారు. కేసు నమోదు చేసి నిందితులను ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement