ఎల్‌బీనగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి | police attacks on gamblers camp at LB nagar | Sakshi
Sakshi News home page

ఎల్‌బీనగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Published Sun, Apr 10 2016 6:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

police attacks on gamblers camp at LB nagar

హైదరాబాద్‌సిటీ: ఎల్‌బీనగర్‌లో పేకాటస్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాట ఆడుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు.

పేకాట స్థావరం వద్ద ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.18 వేల నగదు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement