రేస్ ఇలా... | Race like this... | Sakshi
Sakshi News home page

రేస్ ఇలా...

Published Sat, Feb 7 2015 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

Race like this...

 బర్డ్‌వాచర్స్ అంతా ఒకచోటికి చేరి నలుగురేసి చొప్పున బృందాలుగా విడిపోతారు. హైదరాబాద్ చుట్టూ 60 కిలోమీటర్ల పరిధిలో పక్షి జాతులను చూసేందుకు కారులో వెళతారు. లాగ్ బుక్‌లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏఏ పక్షులు చూశారో రాయాలి. చీకటి పడే సమయానికి స్టార్టింగ్ పాయింట్‌లో అంతా కలుస్తారు. అనుభవాలు షేరు చేసుకుంటారు. ఎక్కువ పక్షులు లెక్కించినవారిని సన్మానిస్తారు. ప్రస్తుతం నగరంలో 300 మంది బర్డ్ వాచర్స్ ఉన్నారు. ఒకవేళ కారు లేకున్నా నో ప్రాబ్లమ్. ఏదో కారులో చోటు కల్పిస్తారు. ఎవరైనా పాల్గొనవచ్చు. ఎంట్రీ ఉచితం. ఆదివారం ఉదయం ఏడు గంటలకు రేస్ మొదలవుతుంది. స్టార్టింగ్ పాయింట్: బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ ఎదురుగా ఉన్న హోటల్ ది ప్లాజా వద్దకు చేరుకోవాలి. రేస్ ముగిసిన తరువాత మళ్లీ అంతా ఇక్కడే మీట్ అవ్వాలి.
 
 వివరాలకు ఫోన్:
 షఫత్: 849229552
 సురేఖ: 9949038532
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement