రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు | rakhi celebrations in raj bhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకులు

Published Mon, Aug 7 2017 3:34 PM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM

rakhi celebrations in raj bhavan

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో విద్యార్థినులు రాఖీ వేడుకలు నిర్వహించారు. గవర్నర్‌ నరసింహన్‌కు బ్రహ్మకుమారీలు, పాఠశాలల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement