రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలు | Ramalingaraju to the library charge | Sakshi
Sakshi News home page

రామలింగరాజుకు లైబ్రరీ బాధ్యతలు

Published Thu, May 7 2015 10:02 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Ramalingaraju to the library charge

హైదరాబాద్ సిటీక్రైం: ‘సత్యం’ కుంభకోణం కేసులో చర్లపల్లి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న రామలింగరాజుకు జైలు అధికారులు గ్రంథాలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఆయనతోపాటు జైలులో ఉన్న రామరాజుకు వయోజన విద్య బాధ్యతలను గురువారం అప్పగించారు. ఈ మేరకు జైలు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement